AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి జడ్పీ హైస్కూల్లో గురువారం ప్రపంచ దోమల నివారణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా HM గొట్టేటి రవి మాట్లాడుతూ.. దోమల ద్వారా మన దేశంలో మలేరియా డెంగు చికెన్ గునియా వంటి అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు. దోమల నివారణ ఒక్కటే పరిష్కార మార్గమని సూచించారు. ఎక్కువ కాలం నీరు నిలువ లేకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
దోమల నివారణ ఒక్కటే పరిష్కార మార్గం: HM


