హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి

SKLM: హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అని టెక్కలి డివిజన్ శక్తి టీం-4 కి చెందిన హెచ్ సి ఎం. గిరిధర్ పేర్కొన్నారు. గురువారం కోటబొమ్మాలి మండలం అక్కువరం గ్రామంలో శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. NH-ఫైవ్, రూరల్ రోడ్లలో ప్రయాణం చేసే వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.