E.G: సీతానగరం నుంచి ములగాడ మీదుగా కోరుకొండకు వెళ్లే ప్రధాన రహదారిలో ములగాడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. రహదారిపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. కొద్దిపాటి వర్షానికే రోడ్డు బురదమయంగా మారుతోందని వాపోయారు. కూటమి ప్రభుత్వం రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రచారానికే పరిమితమైందని వారు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై వరి నాట్లు నాటిన వైసీపీ నాయకులు


