NTR: విజయవాడ మూలపాడు బటర్ ఫ్లై పార్కులోని 'వెదురు టన్నెల్ వాక్వే' పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దట్టమైన వెదురు చెట్ల మధ్య సుమారు 1 KM మేర ఈ వాకే ఉంది. 15-20 నిమిషాల నడకతో ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతోంది. బయటితో పోలిస్తే టన్నెల్లో 2-3 °C వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. సెల్ఫీలు, రీల్స్‌తో సందర్శకులు సందడి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అరకు అందాలు.. విజయవాడలోనే!


