ELR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశామని ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. 7 వేల కి.మీ. సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1.07 లక్షల ఫామ్‌పాండ్స్ నిర్మించామన్నారు. రూ.16,695 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది మరో రూ.10 వేల కోట్లతో గ్రావెల్, సిమెంట్ రోడ్లు వేశారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ ప్రాంతానికి పెద్ద పీట వేసాం: ఎమ్మెల్యే


