KKD: తొండంగి మండలం కోనలో సముద్రతీర మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తుని MLA యనమల దివ్య ప్రభుత్వాన్ని కోరారు. పడవలు నిలిపేందుకు, చేపలను భద్రపరిచేందుకు వసతులు లేక గంగపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే మత్స్యకారుల సంక్షేమానికి మరిన్ని చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫిషింగ్ హార్బర్ నిర్మించాలి: ఎమ్మెల్యే


