హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్న క్యాంటీన్‌ను సందర్శించిన కమిషనర్

SKLM: ఆమదాలవలసలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి.. క్యాంటిన్‌లో అందిస్తున్న ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు రుచికరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని, క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు క్యాంటీన్ నిర్వాహకులు పాల్గొన్నారు