KDP: గండికోట రిజర్వాయర్లో గురువారం నాటికి నీటి మట్టం 683.415 అడుగులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.735 టీఎంసీల (51.15 శాతం) నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో సున్నాగా ఉండగా, బయటకు వెళ్లే అవుట్‌ఫ్లో 2,340 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గండికోట రిజర్వాయర్ నీటిమట్టం వివరాలు


