అనంతపురం రూరల్ మండలం చియ్యేడు గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు
ఆంధ్రప్రదేశ్
గృహప్రవేశానికి హాజరైన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


