హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు

కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించడం అక్రమ రవాణాను అడ్డుకోవడం వాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్నీ వాహనాలను ఆపి, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సీ, పొల్యూషన్, తదితర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించిన వాహనదారులపై చలాన్లు విధించారు.