అన్నమయ్య: పీఎం సూర్యఘర్ పథకాన్ని వేగవంతం చేయాలని APSPDCL ఇంఛార్జ్ ఈశ్వర్ రెడ్డి అన్నారు. నిన్న మదనపల్లె జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఈ పథకం ప్రగతిపై ఆయన సమీక్షించారు. జిల్లాలో 1600 దరఖాస్తులు వచ్చాయని 360 లబ్దిదారులకు డబ్బులు చెల్లించినట్లు ఈఈ గంగాధర్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలి'


