హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి ఫరూక్‌ను కలిసిన టీడీపీ నేతలు

NDL: గోస్పాడు మండలం యాలూరు, శ్రీనివాసపురం గ్రామాల టీడీపీ నేతలు గురువారం తాడేపల్లిగూడెంలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు.