హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఒక్కో బిందెతో.. పంటకు ప్రాణం పోస్తూ..!!

NDL: వర్షాభావంతో టమాటా పంట ఎండిపోతుండటంతో రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డి దంపతులు పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకరు బిందెలతో నీటిని మోస్తుండగా.. మరొకరు బకెట్లో నీటిని నింపుకొని చెంబుతో మొక్క మొక్కకు పోస్తున్నారు. కష్టపడి సాగు చేసిన పంటను ఎలాగైనా కాపాడుకోవాలన్న వారి తపన స్థానికులను కదిలిస్తోంది.