హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

PLD: నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా శ్రీ నవయుగ రెసిడెన్సీ సమీపంలో కారు అదుపుతప్పి కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్‌ను కారు ఢీకొట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో కలకలం నెలకొంది.