ATP: జిల్లాలో గడచిన 24 గంటల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగటున 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. బ్రహ్మసముద్రం మండలంలో అత్యధికంగా 3.2 మి.మీ, అనంతపురం అర్బన్‌లో 1.2 మి.మీ వర్షం కురిసింది. మిగిలిన 30 మండలాల్లో వర్షం పడలేదు. జిల్లా మొత్తం వర్షపాతం 4.4 మి.మీగా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రెండు మండలాల్లో కురిసిన వర్షం


