హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ కష్టాలకు పరిష్కారం

ATP: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో హై, లోవోల్టేజీ సమస్య అధికంగా ఉంది. దీన్ని అధిగమించేందుకు SPDCA  CMD శివశంకర్‌ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని నూతన విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే నూతనంగా 33/11కేవీ సామర్థ్యం గల 14 విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.