హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆలయంలో కుప్పకూలిన భారీ వృక్షం!

KRNL: ఎమ్మిగనూరులో ఈదురు గాలులతో కూడిన చిన్నిపాటి వర్షంతో ఎంజి పెట్రోల్ బంక్ సమీపాన ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయలో భారీ జమ్మిచెట్టు వృక్షం కుప్పకూలింది. ఘటన చోటుచేసుకున్న సమయంలో భక్తులు ఎవరు అక్కడ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. గతం నుంచి ఆ వృక్షాన్ని అమ్మవారుగా భావించి భక్తులు పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంత అది నేలకొరకడంతో ప్రజలు అశుభంగా భావిస్తున్నారు.