GNTR: తెనాలి 28వ వార్డులో గురువారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. డ్రెయిన్లను ఆక్రమించి, మురుగు కాలువలకు అడ్డుగా వస్తువులు ఏర్పాటు చేసిన ప్రజలకు జరిమానాలు విధించారు. డ్రెయిన్లను ఆక్రమించకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైన్లను ఆక్రమిస్తే పెనాల్టీలు: కమిషనర్


