కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీని 23 వార్డులుగా పునర్విభజిస్తూ రూపొందించిన ప్రతిపాదనల వివరాలను కమిషనర్ రవివర్మ బుధవారం నోటీసు బోర్డులో ప్రదర్శించారు. సరిహద్దులు, జనాభా ప్రాతిపదిక, ఆయా ప్రాంతాల వివరాలను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు. ఈ పునర్విభజనపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే నిర్ణీత గడువులోగా కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలపాలి: కమిషనర్


