GNTR: తాడేపల్లిలో నేడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నివాసంలో ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడతారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉండటంతో ఈ ప్రెస్ మీట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
నేడు తాడేపల్లిలో జగన్ ప్రెస్‌మీట్


