ATP: గుత్తి మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ వన్నూరుబిని గురువారం ప్రబోధా సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సెప్టెంబర్ 4వతేదీ నుంచి పది రోజులపాటు జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఆహ్వానం


