NDL: అహోబిలం నల్లమల అడివిలో భక్తులు తప్పిపోయిన ఘటన చోటు చేసుకుంది. పది మంది భక్తులు పావన నరసింహాస్వామిని దర్శంచుకుని వస్తుండగా ఆరుగురు మిస్ అయినట్లు సమాచారం. వారిలో ఐదుగురు మహిళలు, పురుషుడు ఉన్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆచూకీ కోసం అటవీశాఖ సిబ్బందితో కలిసి గాలిస్తున్నారు. మిస్ అయిన వారంతా ప్రొద్దుటూరు వాసులుగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
నల్లమలలో తప్పిపోయిన భక్తులు


