హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతకు లోన్లు.. అప్లై చేసుకోండి

TPT: జిల్లాలోని SC యువతకు వివిధ పథకాల రూపంలో లోన్లు ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్నవారి నుంచి లోన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్సీ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. యువత తమకు అనుకూలమైన పథకాలను ఎంపిక చేసుకుని లోన్ల కోసం apsccorporation.ap.gov.inలో అప్లై చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని యువత అభివృద్ధి చెందాలన్నారు.