హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తమ్మతల్లి ఆదాయం వివరాలు

SKLM: కోటబొమ్మాలి M) కొత్తమ్మ తల్లి ఆలయ హుండీలను 83 రోజులకు జిల్లా దేవదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ జి.వి.బి.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో బుధవారం ఆలయ అర్చకులు లెక్కించారు. ఈ మేరకు రూ.5,15,814 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కోరాడ గోవిందరావు, సభ్యులు అధికారులు ఉన్నారు.