VZM: ఎల్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో పల్లెనిద్ర కార్యక్రమం ఎస్సై జె.రామకృష్ణ బుధవారం రాత్రి నిర్వహించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇతరులకు ఓటీపిలు చెప్పొద్దని కోరారు. గంజాయి సేవిస్తే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని సూచించారు. మహిళలు శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. అత్యవసర సమయాల్లో డయల్ 100,112 ఉపయోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళలు శక్తి' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి: SI


