హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎంత మంది ఓటర్లంటే?

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో జనవరి 1, 2026 సంవత్సరం నాటికి నమోదైన ఓటర్ల సంఖ్య 49,099 మంది. మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కొత్తగా ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతమైంది. ఎన్నికలలో అభ్యర్థులు నామినేషన్లు వేసి విత్ డ్రా చేసుకున్న రోజు వరకు కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఫామ్ 6 నింపి సచివాలయం, తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలని అధికారులు సూచించారు.