PLD: NRT(మం)లో కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో కంకర రాళ్లు ఎత్తించి పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థులు కూలీ పనులు చేస్తున్న దృశ్యాలు కనిపించాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించడంపై సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులతో కూలీ పనులు!


