హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులు మెరుగైన ఆరోగ్య సూత్రాలు పాటించాలి

PPM: మెరుగైన ఆరోగ్య సూత్రాలు పాటించడం, స్త్రీ, పురుష సమానత్వం భావన విద్యార్థి దశ నుండే అలవర్చుకోవాలని ఆర్.బి. ఎస్ కె అధికారి డా, జగన్మోహనరావు తెలిపారు. బుధవారం కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరోగ్యం లింగ వివక్షత అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య బృందంతో కలిసి విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు పాటించాలని పలు సూచనలు చేశారు.