PPM: నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో మన్యం జిల్లా లోని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వంట నూనె లీటర్ రూ.180, కందిపప్పు కిలో రూ.160, శనగ బేడలు రూ.140, వెల్లుల్లి కిలో రూ.300కు చేరడంతో కుటుంబ బడ్జెట్లు తారుమారవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల నియంత్రణకు అధికారులు మార్కెట్‌లో తనిఖీలు చేపట్టాలి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధరల దరువు.. ప్రజలకు బరువు


