కోనసీమ: అమలాపురం సూర్యనగర్‌లోని చిరంజీవ నర్సింగ్ హోంలో పనిచేసే సిబ్బంది ఆసుపత్రికి చెందిన నగదును సొంత ఖాతాలకు మళ్లించి మోసం చేశారని యజమాని బండి రాధమ్మ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ రూ. 5కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు సిబ్బంది మోసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వీరబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
క్యూఆర్ కోడ్‌ల మార్పుతో భారీ మోసం


