హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మకం'

ELR: ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయం బీసీల రాజకీయ సాధికారతకు, సామాజిక న్యాయానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.