హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు వీరబ్రహ్మేంద్రస్వామి జెండా మహోత్సవం

కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లులో ఏటా నిర్వహించే వీరబ్రహ్మేంద్రస్వామి జెండా మహోత్సవం రేపు నిర్వహిస్తున్నట్లు నిర్వహక కమిటీ ప్రతతినిధులు కోయా రవీంద్రనాథ్, వీరమాచనేని పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కూడలిలో వెదురు వాసాలతో భారీ గోపురాన్ని ఏర్పాటు చేసి గ్రామోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు.