VSP: జర్మనీలో ఫిజియో, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్జీసీ దరఖాస్తులు కోరుతోంది. బీపీటీ, బీఎస్సీ (ఆక్యుపేషనల్ థెరపీ) చదివిన 21-43 ఏళ్ల వారు అర్హులు. జర్మన్ భాషా పరిజ్ఞానం అవసరం లేదు. ఎంపికైన వారికి నెలకు 4,000 యూరోల వరకు వేతనం. అర్హులు ఆగస్టు 30లోగా naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవాలి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్వహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జర్మనీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా!


