హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు

GNTR: మిషన్ శక్తి పథకంలో గుంటూరు, తుళ్లూరు వన్ స్టాప్ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కేసు వర్కర్, మల్టీపర్సన్ స్టాఫ్ పోస్టులను ఒప్పందం విధానంలో భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించినున్నట్లు జిల్లా మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ అధికారి పీపీజీ ప్రసూన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 22న ఉ.10:30గం.కు గుంటూరులోని మహిళా ప్రాంగణంలో నిర్వహించే ఎంపికలకు హాజరు కావాలన్నారు.