హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు గోతులతో ప్రజల ఇక్కట్లు..!

ELR: ఉంగుటూరు మండలం కాగుపాడు వెళ్లే రహదారి గోతులతో అధ్వానంగా మారింది. ఈ రహదారి గుండా ప్రతిరోజు పలు గ్రామాల ప్రజలు కాగుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తూ ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకెళ్లడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని ప్రజలు చెబుతున్నారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు కూడా ఈ రహదారిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.