హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి కూరగాయల ధరలు ఇవే..!

NTR: తిరువూరు రైతు బజార్‌లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాట రూ. 25, వంగ గుండ్రం రూ.30, వంగ రూ. 32, పచ్చిమిర్చి రూ.45, బెండ రూ.16, కాకర రూ. 32, బీర రూ. 30, క్యారెట్ రూ. 42, ఉల్లిపాయలు రూ. 46, బీన్స్ రూ100, కీర రూ. 50, క్యాబేజీ రూ. 28, బంగాళాదుంప రూ. 24, కాప్సికం రూ.52 వరకు ఉన్నాయి. నిమ్మకాయలు డజను రూ. 42 వరకు ధర పలుకుతున్నాయి.