హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

బాపట్ల పట్టణంలోని శీలంవారిపాలెంలోని రాష్ట్రీయ సేవా సమితి కార్యాలయంలో ఎల్‌వీ ప్రసాద్ (కారంచేడు) ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు  చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.  శిబిరానికి వచ్చే వారు ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో రావాలని అన్నారు.