హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

పల్నాడు జిల్లా వినుకొండలోని హనుమాన్‌నగర్ వద్ద గురువారం తెల్లవారుజామున బైక్‌ను బొలేరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టిన సంఘటన నెలకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తల అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు భార్యభర్తలు వల్లూరి రవి, వల్లూరి సావిత్రిలుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.