హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కియా ఎగుమతుల జోరు.. మారుతి దిగుమతుల తీరు

ATP: ఎర్రమంచి గ్రామంలో కియా ఇండియా కార్ల పరిశ్రమ వచ్చిన తరువాత పెనుకొండ రైల్వేస్టేషన్ నుంచి కార్ల ఎగుమతి మొదలై అంచెలంచెలుగా విస్తరిస్తోంది. ఐవీసీ లాజిస్టిక్స్ మొదట్లో గూడ్స్ రైల్లో 130 కార్లు ఎగుమతి చేశారు. కార్ల ఎగుమతికి ప్రత్యేకంగా డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించింది. రైలు 33 బోగీలతో ఒక్కో బోగీలో కింద,పైన 8 కార్లు చొప్పున మొత్తం 264 కార్లు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.