అన్నమయ్య: పుంగనూరు నియోజకవర్గంలో మ్యాపింగ్ కాని, వ్యత్యాసాలు గల 20,577 మందికి నోటీసులు ఇస్తున్నామని నియోజకవర్గ ఎలక్ట్రరోల్ రిజిస్ట్రేషన్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో 2,15,070 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇటీవల చేపట్టిన కార్యక్రమంలో 5,145 మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదని, 15,432 మందికి మ్యాపింగ్ వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
20,577 మందికి సర్ నోటీసులు


