అన్నమయ్య: మదనపల్లెలో ఇంటి వద్దే స్క్రబ్స్ ప్యాకింగ్ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్యాకింగ్ మెషిన్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో 170 మందికి పైగా బాధితుల నుంచి రూ.1.58 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు తిరుమలకొండ రమేష్‌ను అరెస్ట్ చేసి, ఫోన్‌లు, బిల్‌బుక్స్, ప్యాకింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో ప్యాకింగ్ జాబ్ ఫ్రాడ్


