హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించే రోడ్డు ప్రమాదాలు జరిగాయి. టెంపో వాహనం సడన్ బ్రేక్ వేగా ఎనక నుంచి ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఘటనలో మరో ద్విచక్ర వాహనదారుడు కూడా కిందపడ్డాడు. ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.