W.G: ఉండికి చెందిన ఇద్దరు విద్యార్థినిల ఆచూకి పోలీసులు కనిపెట్టారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కనుగొన్నారని సమాచారం. తల్లిదండ్రులు మందలించడంతో సోమవారం భీమవరంలో ట్రైన్ ఎక్కి విజయవాడ, అక్కడ నుంచి వైజాగ్ వెళ్లిపోయారు. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా ట్రేస్ హౌట్ చేశారు. అనుమానితులను ముగ్గురిని అరెస్ట్ చేసి వారి ద్వారా కొంత సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థినిల ఆచూకి కనిపెట్టిన పోలీసులు


