హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్!

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరుకూరు గ్రామంలో బుధవారం సాయంత్రం పేకాట ఆడుతున్న ఆరుగురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.1,930 నగదు స్వాధీనం చేసుకుని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.