హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కత్తి దాడి బాధితులకు DSP పరామర్శ

WG: అత్తిలి మండలం రామన్నపేటలో కత్తి దాడిలో గాయపడిన బాధితులను బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం DSP యు. రవిచంద్ర పరామర్శించారు. గ్రామానికి చెందిన ధనాల లోవరాజు మహిళ, ఆమె కుమార్తె, తల్లిదండ్రులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి DSP వివరాలు సేకరించారు. ఆయన వెంట CI వెంకటేశ్వరరావు ఉన్నారు.