E.G: శ్రావణమాసం శుభకార్యాలు, శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా కడియపులంక పూల మార్కెట్‌లో బుధవారం నుంచి అమ్మకాలు ఊపందుకున్నాయి. స్థానికంగా దిగుబడులు లేకపోవడంతో వ్యాపారులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బంతి, చామంతి, గులాబీలను దిగుమతి చేసుకుంటున్నారు. ఆషాఢం, అధిక మాసాల మందగమనం తర్వాత మార్కెట్ కళకళలాడుతుండటంతో పూల రైతులకు, వ్యాపారులకు ఊరట లభించింది.
ఆంధ్రప్రదేశ్
శ్రావణ శుక్రవారం.. పెరిగిన పూల ధరలు


