WG: తూర్పు కాపుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘ నాయకులు బుధవారం ఉండి MLA, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామరాజును కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రిజర్వేషన్ సహా పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని MLA వారికి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ స్పీకర్‌కు తూర్పు కాపు సంఘం వినతి


