పల్నాడు జిల్లా అడ్మిన్ ఎస్పీ ఆదేశాల మేరకు మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్సై కె. పవన్ కుమార్ బుధవారం నాకాబందీ నిర్వహించారు. మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్న ఒకరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, పిడుగురాళ్ల కోర్టులో హాజరు పరిచారు. జేసీజే న్యాయమూర్తి ప్రవళిక నిందుతుడికి రూ.10 వేలు జరిమానా విధించారని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. రూ.10వేలు జరిమానా: ఎస్సై


