E.G: రోజుకు సుమారు 5మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా బుధవారం తెలిపారు. ఇందులో కొంతమేర మాత్రమే రీసైక్లింగ్‌కు ఉపయోగపడుతుండగా, మిగిలిన ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరంగా మారుతోందన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్లాస్టిక్ నియంత్రణపై కమిషనర్ యాక్షన్


