NDL: పాణ్యం మండలం కొత్తూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. దేవదాయ శాఖ తనిఖీ అధికారి హరిశ్చంద్రారెడ్డి పర్యవేక్షణలో 146 రోజులకు రూ.40,93,315 నగదు, 1.420 మిల్లీగ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి లభించినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తూరు సుబ్బరాయుడి హుండీ ఆదాయం ఎంతంటే?


